హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్లలో పారిశుధ్య కార్మికుల ఆందోళన

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలో సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టలన్నారు.