హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి'

AKP: మాడుగుల మండలం కింతలి వల్లాపురం గ్రామంలో జరుగుతున్న వీబీజీ రామ్‌జీ పనులను ఇవాళ ఎంపీడీవో కొంకి అప్పారావు పరిశీలించారు. ఈ సందర్బంగా చెక్‌డ్యామ్‌ వద్ద తుప్పలు, డొంకలను శుభ్రం చేసి రైతులకు నీరు వెళ్లేలా పనులు చేపట్టాలని ఉపాధి శ్రామికులకు సూచించారు. ఈ పనులను శ్రామికుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.