హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్డాపుశీలలో కళ్యాణ మండపం ప్రారంభం

పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపాన్ని సోమవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మరడాన తవిటినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.