హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

సత్యసాయి: తలుపుల మండలంలోని ఉడుములకుర్తి, బండ్లపల్లి పంచాయతీలకు చెందిన 95 వైయస్సార్సీపీ కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.