హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలా త్రిపుర సుందరిగా బోయకొండ గంగమ్మ దర్శనం

CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజైన ఇవాళ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఈవో ఏకాంబరం పూజలు భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమానికి ఉభయదారులుగా వ్యవహరించిన వారిచేత హోమాలు చేయించారు.