మైదుకూరు మండలం వనిపెంట నుంచి తెలుగు గంగ రెండో ఉపజలాశయానికి వెళ్లే దారిలో పొలాల వద్ద విద్యుత్తు స్తంభాన్ని పిచ్చిమొక్కల తీగలు పూర్తిగా కప్పేశాయి. నెలల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి తీగలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ స్తంభాన్ని కప్పేసిన పిచ్చిమొక్కలు


