CTR: పుంగనూరు 30 వ వార్డు బోగానంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ పార్వతి దేవి ప్రత్యేక అలంకారంలో భక్తు లకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి, భక్తులు సామూహిక కుంకుమార్చన చేశారు. అనంతరం మహిళలు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పార్వతీదేవి


