హైదరాబాద్: 28°C
క్రీడలు

వింత రీతిలో రనౌటైన తిలక్ వర్మ

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ విచిత్రంగా రనౌటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ కొట్టిన బంతి బౌండరీ దాటిందని భావించి ఇద్దరూ పరుగులు ఆపేశారు. అయితే ఫీల్డర్‌ బంతిని ఆపడంతో వెస్టిండీస్‌ ఆటగాళ్లు రనౌట్‌ చేశారు. దీంతో 16 బంతుల్లో 28 పరుగులు చేసిన తిలక్‌ పెవిలియన్‌ చేరాడు.