హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయలక్ష్మి దేవిగా బాలా త్రిపురసుందరి అమ్మవారు

కాకినాడ పెద్ద శివాలయంలో బాలా త్రిపురసుందరి అమ్మవారు సోమవారం విజయలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. నవరాత్రుల రెండో రోజు ఆలయ ఈవో ఆధ్వర్యంలో, ఛైర్మన్ సురేష్ నేతృత్వంలో అర్చకులు కార్తీక్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి నవవర్ణార్చన పూజలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.