NLR: బుచ్చి మున్సిపాలిటీ రిజర్వేషన్లలో రోజు రోజుకి ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు ఓసి అని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు తాజాగా జనరల్ మహిళలకు ప్రచారం మొదలైంది. ఇదే రిజర్వేషన్ ఖరారయితే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు దొడ్ల విజయలక్ష్మి, సురా ప్రదీప, ప్రస్తుత ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వైసీపీ నుంచి ప్రస్తుత కౌన్సిలర్లు షకీలా, మోర్ల జయంతి, పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఛైర్ పర్సన్ రేసులో మహిళా మణులు


