హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం మేయర్ రేసులో రమేశ్ గౌడ్

ATP: అనంతపురం నగరపాలక కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ వర్గానికి రిజర్వు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నగర రాజకీయాల్లో వేడి పెరిగింది. వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ గౌడ్ పేరు మేయర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ఆశావహుల హడావుడి ప్రారంభమైంది.