PPM: విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు వెళ్లే హెచ్‌పీసీఎల్ క్రూడాయిల్ పైపులైన్ పనుల్లో భాగంగా కొమరాడ మండలంలోని పలు గ్రామాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పంటలు కోతకు సిద్ధమైన సమయంలో జేసీబీలతో పొలాలను తవ్వడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట నష్టం జరిగితే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట చేతికొచ్చే వేళ పైపులైన్ తవ్వకాలా..?


