సత్యసాయి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ, సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు: ఎస్పీ


