హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు పూర్తి!

అన్నమయ్య: రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెను బీసీ మహిళలకు, పుంగనూరును జనరల్ మహిళలకు, బి.కొత్తకోటను బీసీ జనరల్‌కు, రాయచోటిని అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే తుది అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.