హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ టు భోగాపురం పాస్‌లు తీసుకొచ్చిన APSRTC

విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులు, ఉద్యోగుల కోసం APSRTC అద్భుతమైన అవకాశం కల్పించింది. 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఏసీ బస్సుల్లో నెలవారీ పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం పది రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజుల పాటు అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ ప్రత్యేక బస్సు పాస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.