హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాడిగడపలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

కృష్ణా: తాడిగడపలో ఇవాళ సాయంత్రం దిగంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, ఎన్టీఆర్ రోడ్డు ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ రోడ్డు అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు ప్రసాద్, కృష్ణప్రసాద్, TDP జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.