TPT: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీలో పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాల అభివృద్ధి పనులతో పాటు, అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్క్ రోడ్డులో యాత్రికుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం


