SKLM: ఆమదాలవలసలోని శ్రీ పాల పోలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్ , శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ రమణమూర్తి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి సేవలో టీడీపీ జిల్లా అధ్యక్షులు


