హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం

CTR: శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం  పొందారు.