అన్నమయ్య: మదనపల్లెలో గతంలో 35 వార్డులు ఉండగా, విస్తరణతో ఈసారి ఏకంగా 48 వార్డులకు పెరిగింది. రాయచోటిలో 34 వార్డులు ఉండగా పునర్విభజన అనంతరం 44, పుంగనూరులో 31 వార్డులుండగా, ప్రస్తుతం 36 వార్డులకు చేరింది. కొత్తగా ఏర్పాటైన బి.కొత్తకోట నగర పంచాయతీలో 20 వార్డులుండగా ఇప్పుడు 23 వార్డులుగా పునర్విభజన పూర్తయింది. ఈ నగర పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరగనుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్విభజనతో పెరిగిన స్థానాలు


