కడపకు చెందిన కోటగిరి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్ఏ) అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా డేనియల్ ప్రదీప్ తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం ఏలూరు జిల్లా తూర్పు యడవల్లిలో జరిగిన ఎన్నికల్లో వీరిని ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీఎఫ్ఏ అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్


