హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల మీదుగా వన్ వే స్పెషల్ ట్రైన్!

దక్షిణ తీర రైల్వే వారు నంద్యాల మీదుగా గుంటూరు నుంచి తిరుచానూరుకు ఈనెల 13న వన్ వే స్పెషల్ ట్రైన్ (07227)ను నడపనున్నారు. ఈ రైలు 13వ తేదీ రాత్రి 7:15 గంటలకు గుంటూరులో బయలుదేరి నంద్యాలకు రాత్రి 12:30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు నంద్యాల జిల్లాలో బనగానపల్లె, కోవెలకుంట్ల మీదుగా ప్రయాణించి, 14వ తేదీ ఉదయం 7:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.