హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల రీయునియన్

నంద్యాలలో 2001-02 పదో తరగతి తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులంతా ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.