ఏటా ఈరోజును 'ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం'గా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కీళ్ల వాపు, తీవ్ర నొప్పులే దీని ప్రధాన లక్షణాలు. మన దేశంలో సగటున ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ ముప్పు ఉందని అంచనా. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ సమస్య, ఇప్పుడు యువతనూ వేధిస్తోంది. సరైన ఆహారం, వ్యాయామంతో ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
ఆరోగ్యం
ప్రతి ఆరుగురిలో ఒకరికి ముప్పు!


