సేతు బంధాసనం క్రమం తప్పకుండా చేస్తే వీపు కండరాలను బలోపేతం చేసి, వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అలసటను తగ్గిస్తుంది. మెదడుకు ప్రశాంతత ఇచ్చి, ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. గొంతు భాగం సాగడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమై సమస్యలు అదుపులో ఉంటాయి. ఛాతీ భాగం విచ్చుకుని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమా రోగులకు మేలు చేస్తుంది.
ఆరోగ్యం
సేతు బంధాసనం వల్ల కలిగే లాభాలు


