GNTR: మంగళగిరి (M) నిడమర్రులో ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నంకు చెందిన గాలం పద్మావతి (65) భర్త చనిపోవడంతో అక్కడ ఆస్తులను విక్రయించి నిడమర్రులో కుమారుడి వరసయ్యే సాంబశివరావు వద్ద ఉంటున్నారు. అమ్మిన ఆస్తిలో తన భార్యకు వాటా రావాల్సిందేనని అల్లుడు గోపాలకృష్ణ కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో ఈనెల 9వ పద్మావతిని కిడ్నాప్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్తి కోసం అత్త కిడ్నాప్


