ప్రకాశం: త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్‌గా మాతాంగి శ్రీనివాసరావు ఆదివారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రజల శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన CI అసన్ బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాంతకం సీఐగా మాతాంగి శ్రీనివాసరావు


