హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాగ్రత్త...దసరా ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు..

KRNL: సోషల్ మీడియాలో వచ్చే ‘దసరా బిగ్ సేల్’, ఫెస్టివల్ ఆఫర్ల లింకులను నమ్మవద్దని జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేసి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు నమోదు చేయవద్దని SI హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని ప్రజలకు SI వెల్లడించారు.