హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు

VZM: రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ విజయ దుర్గ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు రెండో రోజు అమ్మవారు నారింజ రంగు చీర, భవాని మాలలతో గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పురోహితులు ఆరవెల్లి రవి శాస్త్రి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.