HNK: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హన్మకొండ నగరంలోని రెడ్డి కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 52 అడుగుల మట్టి దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: 52 అడుగుల అమ్మవారి విగ్రహం


