విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 13న కర్నూలులో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్ఈ ఆర్. ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యుత్ భవన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఛైర్ పర్సన్ ఎన్. శ్రీనివాసరావు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
KRNL: కర్నూలులో రేపు విద్యుత్ అదాలత్!


