WGL: తెలంగాణ వైద్య మండలి తనిఖీలు, కేసులు నమోదవుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనర్హులు వైద్యం కొనసాగిస్తున్నారు. తాజాగా మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. అనుమతులు, ఫార్మసిస్టులు లేకుండానే మందుల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. గత ఆగస్టులో నిర్వహించిన తనిఖీల్లో 16 మందిపై చర్యలు తీసుకున్నా, కొందరు మళ్లీ వైద్యం కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ
తనిఖీలు, కేసులైనా తగ్గని అనర్హుల వైద్యం


