తూ.గో: ఉండ్రాజవరం సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం 5 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. గళ్ల చొక్కా ధరించిన వ్యక్తి తలకు బలమైన గాయాలు కావడంతో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను తణుకు నుంచి ఉండ్రాజవరం వైపు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆగి ఉన్న టిప్పర్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు


