హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రీ దేవి అవతారంలో ఏడుపాయల అమ్మవారు

MDK:​ పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు గాయత్రీదేవి (బ్రహ్మచారిణి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.