హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: కురిచేడు మండలం చౌటపాలెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయిబాబు సంఘటనా స్థలంలోని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. జరిగిన ఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కురిచేడులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో సాయిబాబు ప్రమాదానికి గురయ్యాడు.