హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదంలో కల్లు దుకాణం దగ్ధం

ADB: భోరజ్‌లో  శనివారం అర్థరాత్రి కల్లు దుకాణం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌతం తెలిపారు.