BHPL: అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ పోడు సాగుపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని BHPL జిల్లా ప్రజా కుల సంఘాల జేఏసీ చైర్మన్ కిరణ్ డిమాండ్ చేశారు. అజాంనగర్, దూదేకులపల్లి, పెగడపల్లి అటవీ ప్రాంతాల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు అమర్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.
తెలంగాణ
'అటవీ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి'


