SKLM: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆమదాలవలస లోని శ్రీ పాల పోలమ్మ అమ్మవారు ఇవాళ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు ఆలయ అర్చకులు నర్సింగరావు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు


