హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన విద్యుత్ కోసం రైతుల ధర్నా

NLG: త్రిపురారం మండల కేంద్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, మాజీ ట్రైకర్ ఛైర్మన్ రామచందర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.