KNR: కరీంనగర్‌లోని నూతన కలెక్టరేట్‌లో తొలిరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులు కూర్చున్నారు. DRO స్వామి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాలు బయట సిబ్బంది దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం హాలులో ముందు వరుస సీట్లు కేటాయించారు. జిల్లా అధికారులకు డిఆర్వో సూచనలు చేశారు.
తెలంగాణ
VIDEO: నూతన కలెక్టరేట్లో ప్రారంభమైన ప్రజావాణి


