VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రస్తుత రెక్టర్ ఆచార్య పులిపాటి కింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. ఆయన యూనివర్సిటీలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు అధ్యాపక సిబ్బంది, ప్రొఫెసర్ లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూ ఇన్‌ఛార్జి వీసీగా ఆచార్య పులిపాటి కింగ్


