E.G: ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతూ BSP నేతలు సోమవారం PGRSలో పెరవలి MRO కే. నిరంజన్‌కు వినతిపత్రం ఇచ్చారు. అప్పులు చేసి ఇళ్లు కట్టిన పేదలు.. అసలు, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు వాపోయారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పాలనలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు ఆపడం అన్యాయమని నేతలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హౌసింగ్ బిల్లులు ఇవ్వాలంటూ MROకు వినతి


