సత్యసాయి: కదిరి వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ ఆధ్వర్యంలో జగనన్న సైనికులకు ఐడీ కార్డులతో పాటు రూ. 5 లక్షల ప్రమాద బీమా పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు క్రమశిక్షణతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్ర భాస్కర్ రెడ్డి, అత్తార్ చంద్ భాష, లింగాల లోకేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగనన్న సైనికులకు ఐడీ కార్డులు పంపిణీ


