MNCL: రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్‌కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్, వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు, రక్తదాన శిబిరాలు, అమరవీరుల కుటుంబాలకు పరామర్శలు ఉంటాయన్నారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో స్మృతి పరేడ్, పోలీస్ ఫ్లాగ్ డే జరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు


