హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరవు ప్రాంతంగా ప్రకటించాలని వినతి

ADB: గుడిహత్నూర్ మండలంలోని రైతులు, కాంగ్రెస్ నాయకులు మండల తహసిల్దార్ కవితను సోమవారం ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతులను ఆదుకోవాలని కోరారు.