నిర్మల్ కలెక్టరేట్ సమీపంలోని EVM గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది పటిష్ఠ అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తెలంగాణ
EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్


