MBNR: జిల్లాలో అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు నమోదులో చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కలిసి ఎంఎల్‌సీ ఎన్‌రోల్‌మెంట్ హెల్ప్‌డెస్క్ కేంద్రాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
MLC ఎన్‌రోల్‌మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం


