KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు కల్లూరు మినీ స్టేడియంలో నిన్న నిర్వహించారు. ఈ పోటీల్లో 220 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 15 మంది బాలురు, 15 మంది బాలికలను రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపిక చేశారు. HYDలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 15 నుంచి 17 వరకు జరగనున్న TG రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో ఎంపికైన జట్లు పాల్గొననున్నాయి.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో ఖోఖో జట్ల ఎంపికలు


