NLG: నిడమనూరు మార్కెట్ యార్డులో పదేళ్ల క్రితం నిర్మించిన మరుగుదొడ్లు నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఇక్కడికి వచ్చే రైతులకు, మహిళా హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు స్పందించి వాటిని వినియోగలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కాలకృత్యాల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యం


