హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా?

ఉదయం తీసుకునే అల్పాహారం జీవక్రియపై ప్రభావం చూపుతుంది. పాన్‌కేక్‌లు, పాలతో తృణధాన్యాలు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా లేదా పండ్ల రసం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఆ తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. ఇలాంటి అల్పాహారం తిన్న వెంటనే కొంతసేపు కడుపు నిండినట్లు అనిపించినప్పటికీ, త్వరగానే ఆకలి వేస్తుంది. ఉదయం అల్పాహారంలో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మంచిది.